వీడియో: అదా థైషోకి గిల‌గిలా!

Monday, May 7th, 2018, 11:49:49 PM IST


అదాశ‌ర్మ కొంటె వేషాలు అంత‌కంత‌కు హ‌ద్దు మీరుతున్నాయి. న‌చ్చిన‌ట్టు చేస్తా.. నీకేంటి? అన్న‌ట్టే ఉంది అదా కి అదా వ్య‌వ‌హారం. అస‌లు ట్విట్ట‌ర్ దొరికింది కదా.. అని ఇలా హ‌ద్దుమీరి ప్ర‌వ‌ర్తించ‌డంపై యూత్‌లో ఒక‌టే డిష్క‌స‌న్ సాగుతోంది. అయితే దీనివెన‌క ఓ పెద్ద గేమ్ ఉంద‌ని, అది అదాశ‌ర్మ‌కు మాత్ర‌మే ఆదాయం తెచ్చి పెడుతుంద‌ని తెలిసింది త‌క్కువ మందికే.

ఎప్ప‌టిక‌ప్పుడు ట్విట్ట‌ర్‌లో టీజింగ్ మూవ్‌మెంట్స్‌ని పోస్ట్ చేస్తూ యూత్ ఐబాల్స్‌ని బాగానే క్యాచ్ చేస్తోంది అదా శ‌ర్మ‌. ఈసారి మ‌రో కొత్త ఐటెమ్‌తో వ‌చ్చింది. ఈ ఐటెమ్ పేరు థై మూవ్‌మెంట్‌. తొడ‌ల్ని ల‌య‌బ‌ద్ధంగా క‌దుపుతూ డ్యాన్సులాడ‌డం ద్వారా యువ‌తరానికి కంటిపై కునుకు పోయేలా చేయ‌డమే ఈ థై షో ప్ర‌త్యేక‌త‌. పొట్టి నిక్క‌రు వేసుకుని ఊరించేలా ఆ స్టెప్సేంటి అదా.. అంటూ యూత్ ఒక‌టే ఫిదా అయిపోతున్నారంటే న‌మ్మండి!

  •  
  •  
  •  
  •  

Comments