అబ్బో .. అందాలను అదా చెయ్యట్లేదుగా ?

Tuesday, April 3rd, 2018, 12:13:30 PM IST

హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా రోజులే అవుతున్నా కూడా ఈ అమ్మడికి కాలం కలిసి రావడం లేదు. పోనీ సౌత్ లో అయినా ప్రూవ్ చేసుకుందామా అంటే ఇక్కడ పరిస్థితి అలాగే మారింది. చేసిన సినిమాలు వరుసగా నిరాశ పరచడంతో అవకాశాలు తగ్గాయి. దాంతో చేసేదేమిలేక అవకాశలకోసం గ్లామర్ ను నమ్ముకుంది అదా శర్మ. హిందీలో రెండు మూడు సినిమాలు చేసిన ఈ అమ్మడు తెలుగులో పూరి జగన్నాధ్ హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తరువాత మూడు నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ దక్కలేదు దాంతో అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు అవకాశాలు పట్టేయడానికి గ్లామర్ ని నమ్ముకుని హాట్ హాట్ గా ఫోటో షూట్ లతో షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. బికినీలు, టాప్లెస్ అంటూ నానా హంగామా చేస్తుంది. తాజాగా ఓ మ్యాగజిన్ కోసం ఇలా హాట్ హాట్ గా అందాలు ఆరబోసింది. గ్లామర్ విషయం లో ఎక్కడ ఆదా చేయడం లేదని అంటున్నారు జనాలు. మరి ఈ అమ్మడి గ్లామర్ ప్రదర్శనలు చూసైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments