బికినిలో హీటేక్కిస్తున్న చరణ్ మరదలు ?

Monday, September 19th, 2016, 04:26:34 PM IST

aisha1
ఈ మధ్య హీరోయిన్స్ కు అవకాశాలు ఎలా పట్టాలో బాగా తెలుసినట్టుంది, హాట్ హాట్ పోజులు, బికినీలు ఎరగా వేసి అవకాశాలు పట్టడమే కాదండోయ్ .. కుర్రకారుకు మతులు కూడా పోగొడుతున్నారు ? ఇక హీరోయిన్స్ గా ఇమేజ్ తెచ్చుకున్న వారి సిస్టర్స్ కూడా అదే దారిని ఫాలో అవుతూ ఛాన్సులకోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయం అవుతూ వచ్చిన ”చిరుత” చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది హాట్ భామ నేహా శర్మ. ఆ సినిమా తరువాత ఈ అమ్మడికి పెద్దగా ఛాన్సులు రాలేదు దాంతో బాలీవుడ్ కి చెక్కేసింది. ఇప్పుడు ఆమె చెల్లెలు .. అయిషా శర్మ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పూరి రోగ్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా విడుదలకు ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ లోగా ఆమె అందాలను బాగా పెంచేసి .. బికినీలు , హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది. లెటస్ట్ గా టూ పీస్ బికినిలో అదరగొట్టింది ? ఈమె ఇలా రెచ్చిపోవడం చూస్తుంటే అవకాశాలు క్యూ కట్టేలా ఉన్నాయని అంటున్నారు సినీ జనాలు.