షూ వాసన చూసి కళ్లు తిరిగి పడిపోయిన స్టార్ హీరో..!

Wednesday, December 28th, 2016, 11:00:45 PM IST

akshay
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చాలా సరదా మనిషి. వెండి తెర పై ఎలా కనిపించినా బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడు. అందరిని నవ్విస్తూ సరదాగా గడుపుతుంటాడు.ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్షయ్ కుమార్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.ఈవీడియో లో అక్షయ్ కుమార్ సరదాగా కనిపించాడు.

తాను ఎవరో చెప్పింది నమ్మినందువల్ల తనకు ఇలా జరిగిందని ఈ వీడియోలో చూపించాడు. షూ ని ఓ టి బ్యాగులో పెడితే వాసన రావని ఎవరో చెప్పారట. వారు చెప్పిన విధంగానే అక్షయ్ కుమార్ చేసి వాటిని వాసన చూశాడు. అంతే ఎదో మైకం కమ్మిన వాడిలా పడిపోయాడు. వాళ్ళు చెప్పింది చేయడం వల్ల ప్రస్తుతం తన పరిస్థితి ఇది అక్షయ్ పేర్కొన్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments