శృంగారంలో ఆ విషయాన్ని తడుముకోకుండా చెప్పేసిన స్టార్ హీరోయిన్

Sunday, January 29th, 2017, 12:34:51 PM IST

alia
ఎవరైనా హీరోయిన్ ని శృంగారం గురించి మీ ఫీలింగ్ చెప్పండి అంటే .. కొందరు అయితే మొహం చాటేసుకుంటారు, మరి కొందరైతే మొహం మీదే ఎం మాట్లాడుతున్నారు అంటూ కోటింగ్ ఇస్తారు? కదా !! కానీ ఈ అమ్మడిని మాత్రం శృంగారం గురించి ఎన్ని ప్రశ్నలు అడిగినా తడుముకోకుండా జవాబిస్తూ .. షాక్ ఇస్తుంది. ఇంతకి ఆ భామ ఎవరో తెలుసా ? అలియా భట్. ప్రస్తుతం బాలీవుడ్ లో యాంగ్ సంచలనం గా మారిన ఈ అమ్మడు ఉడ్తా పంజాబ్ సినిమాలో డీ గ్లామర్ రోల్ చేసి షాకివ్వడమే కాకుండా అటు గ్లామర్ రోల్స్ లో కూడా తనదైన హావ క్రియేట్ చేస్తుంది. లేటెస్ట్ గా ఓ సందర్బంగా శృంగారంలో మీకు నచ్చిన పొజిషన్ ఏదని అడిగిన ప్రశ్నకు సమాధానంగా .. అక్కడ తడుముకోకుండా స్ట్రయిట్ గా జవాబిచ్చి షాక్ ఇచ్చింది? ఇంతకి ఆమె ఎం జవాబు చెప్పిందో తెలుసా .. ”నాకు క్లాసిక్ మిషన్ పొజిషన్ ఇష్టం, ఎందుకంటే నేను సింపుల్ గానే ఉంటాను” ? అని షాక్ ఇచ్చింది. నిజంగా ఈ విషయంలో ఆలియా గట్స్ కు మెచ్చుకోకుండా ఉండాలేం కదా !!