ప్రేమికుల రోజున .. ముద్దుపెట్టి ఎం షాకిచ్చింది?

Tuesday, February 14th, 2017, 03:46:49 PM IST


మల్లు భామ అమలా పాల్ దర్హకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించి వివాహం చేసుకుని రెండేళ్ల కాపురం తరువాత విడిపోయిన విషయం తెలిసిందే. విడిపోయిన తరువాత ఈ అమ్మడు సినిమాలపై గట్టి ఫోకస్ పెట్టింది. దాంతో పాటు గ్లామర్ కు సై అంటున్న ఈ చిన్నది లేటెస్ట్ గా ప్రేమికుల రోజున ఓ యువకుడికి ముద్దు పెట్టి షాక్ ఇచ్చింది? పైగా ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి ? అమలా పాల్ మరి ముద్దు పెట్టిందంటే ఆ యువకుడితో ఈమె వ్యవహారం ఏమై ఉంటుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి!! మొత్తానికి క్రేజ్ తెచ్చుకోవడం కోసం అమల పాల్ ఇలాంటి వ్యవహారాలు చేయడం ఇవాళ కొత్తేమి కాదు. అప్పట్లో విజయ్ తో కూడా రొమాంటిక్ ఫోటోలు పెట్టి షాక్ ఇచ్చేది .. ఇదంతా బాగానే ఉంది కానీ అమలా పాల్ ముద్దు పెట్టిన యువకుడు ఎవరా ? అన్నది ఆసక్తి కరంగా మారింది.