లేటు వయసులో.. ఘాటు పెంచుతున్న పవన్ హీరోయిన్ ?

Thursday, February 16th, 2017, 11:26:23 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ”బద్రి” సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ అమీషా పటేల్ .. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించింది. అయితే కమర్షియల్ గా ఈ అమ్మడికి టాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయింది .. అందుకే బాలీవుడ్ లోనే సెటిల్ అయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఇంకా హీరోయిన్ పాత్రలకు గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే వయసు నలభై దాటినా ఈ అమ్మడు ఇంకా ఘాటు ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తూనే ఉంది. ప్రస్తుతం పెళ్లి గురించి పెద్దగా ఆలోచించని అమీషా .. తెలుగులో ”అకతాయి” సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ప్రస్తుతం హాట్ ఫోజులతో ఘాటు ఎక్కించే అందాలతో ఫోటోలకు ఫోజులిస్తూ దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం ఓ ఫోటో షూట్ కోసం మేకప్ రూమ్ లో క్లీవేజ్ అందాలతో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ దెబ్బతో ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది.