ఫోటో టాక్ : నా ఫిట్నెస్ సీక్రెట్ అంటూ అమీ అందాల జల్లెడ

Wednesday, October 18th, 2017, 09:44:39 AM IST

హీరోలు సిక్స్ ప్యాక్ ల కోసం జిమ్ లో ఎలా కష్టపడతారో.. నాజూకైన అందాల కోసం హీరోయిన్ల శ్రమ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. సౌత్ లో రాణిస్తున్న ఇంగ్లీష్ ముద్దు గుమ్మ అమీజాక్సన్ అందాలకు ఫిదా కానీ కుర్రకారు ఉండరు. తన ఫిట్నెస్ సీక్రెట్ చాలా సింపుల్ ని అమీ చెబుతోంది. తాను ఫిట్ గా ఉండడం కొరకు జస్ట్ పరిగెడుతానని వెల్లడించింది.

తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోని అమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ఫిట్ నెస్ సీక్రెట్ కి పైవిధంగా కామెంట్ కూడా పెట్టింది. కాగా అమీజాక్సన్ ప్రస్తుతం భారతీయ చలన చిత్ర చరిత్రలోనే హై టెక్నికల్ వ్యాల్యూస్ తో రూపొందుతోన్న రోబో 2.0 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments