అబ్బా … అమీ జాక్సన్ చంపేసింది పో ?

Sunday, February 26th, 2017, 02:13:52 PM IST


గ్లామర్ భామ అమీ జాక్సన్ ప్రస్తుతం రజని కాంత్ సరసన నటిస్తున్న రోబో 2. 0 సినిమా షూటింగ్ పూర్తీ చేసుకుంది. ఐ సినిమాతో అందరి హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు ఈ సినిమా తరువాత బాలీవుడ్ లోకూడా ఒకటి రెండు సినిమాలు చేసింది. అయితే ఈ మధ్య టూ పీస్ బికినీ సోయగాలతో మట్టెక్కేంచే ఈ చిన్నది. సాంప్రదాయ దుస్తుల్లో కూడా ఎలా హీటెక్కించాలో బాగా తెలిసినట్టుంది? అందుకే ఒక్కసారిగా అందాలు ఆరబోసి షాక్ ఇచ్చింది? మరి అందాలతో హీటేక్కిస్తున్న అమీ జక్షన్ ఘాటు ఫోటోలపై ఓ లుక్ వేయండి.