వేడి పెంచేస్తున్న మ్యారీడ్ యాంక‌ర్‌..

Monday, February 20th, 2017, 10:05:23 AM IST


కింగ్ నాగార్జున `సోగ్గాడే చిన్నినాయ‌న` చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసింది అన‌సూయ‌. కింగ్ స‌ర‌స‌న స్టెప్పులేసి ఆక‌ట్టుకుంది. మ్యారీడ్ యాంక‌ర్ లంగా వోణీలో ఈ రేంజులో ఆక‌ట్టుకుంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అయితే ఆ హీట్ ఇంత‌టితో ఆగిపోలేదు. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ విన్న‌ర్‌లోనూ కొన‌సాగిస్తోంది అన‌సూయ‌.. సాయిధ‌ర‌మ్ తేజ్ `విన్న‌ర్‌`లోనూ చ‌క్క‌ని ఐటెమ్ నంబ‌ర్‌లో న‌ర్తించింది. సూయ సూయ అన‌సూయ అంటూ విన్న‌ర్ సాంగ్ ఇప్ప‌టికే పాపుల‌రైంది. అన‌సూయ హీట్ ఏ రేంజులో ఉంటుందో ఇదిగో ఈ ఇక్క పిక్‌తో ఇట్టే చెప్పేయొచ్చు.