యాంకర్ శ్యామల హాట్ హాట్ గా రెచ్చిపోయింది

Wednesday, November 23rd, 2016, 11:58:00 AM IST

shyamala
హీరోయిన్ లకి తాము ఏ మాత్రం తగ్గము అన్న రీతిలో టీవీ యాంకర్ లు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. బుల్లి తెర మీద అమ్మాయి అంటే సైలెంట్ గా ఉండడం అనేది ఒకప్పటి మాట. అనసూయ , రశ్మి లాంటి వారు ఈ బారియర్స్ అన్నింటినీ పక్కకి నెట్టి అవతల పడేసారు. రకరకాల కార్యక్రమాలలో తమ ఒళ్ళు చూపించడం ఇప్పటి యాంకర్ లకి పెద్ద విషయం కాదు. సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేయడంలో సత్తా చూపించే వాళ్లకు బాగా డిమాండ్ పెరిగిపోతోంది. జాన్సీ , సుమ లాంటి వారు తమ గొంతుతో మాయ చేస్తే అనసూయ , రశ్మి లు తమ గ్లామర్ యాంగిల్ తో పిచ్చేక్కిస్తారు. ఇప్పుడు మరికొందరు పెళ్ళయిన యాంకర్ లు ఈ హాట్ రూట్ లో రెచ్చిపోతున్నారు. రీసెంట్ గా తన పుట్టిన రోజు పార్టీ కి సంబంధించిన ఫోటోలు యాంకర్ శ్యామల అందరికీ షేర్ చేసింది. అటు అందం.. ఇటు యాంకరింగ్ ప్రతిభ.. యాక్టింగ్ ట్యాలెంట్ తో పాటు.. శ్యామలలో ఉన్న అల్లరి యాంగిల్ ఏంటో కూడా చూపించేసింది. గతంలో ఎప్పుడూ జరగనంత స్థాయిలో గ్రాండ్ గా పుట్టిన రోజు జరుపుకున్నానని చెప్పిన శ్యామల.. తన లైఫ్ లో ఈ బర్త్ డేను మాత్రం ఎప్పటికీ మర్చిపోనని అంటోందీ ట్యాలెంటెడ్ బ్యూటీ.