న్యూడ్ గా నటించేందుకు రెడీ అంటున్న సౌత్ హీరోయిన్ ?

Friday, March 23rd, 2018, 12:01:37 AM IST


ఈ మధ్య సినిమాల్లో హీరోయిన్స్ రేంజ్ మారుతుంది. ప్రస్తుతం అందాల ప్రదర్శన పైనే అవకాశాలు ఆధారపడి ఉంటున్నాయి. ఇప్పుడు నటిగా కంటే గ్లామర్ హీరోయిన్స్ కె అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న ఆండ్రియా అంటే గ్లామర్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకోవడమే కాకుండా ఫైర్ బ్రాండ్ గా సంచలనం క్రియేట్ చేసింది అయితే కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటిస్తానని అంటుంది ఈ హాట్ భామ. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ అమ్మడు మాట్లాడుతూ బాలీవూడ్ లో రాధికా ఆప్టే .. న్యూడ్ గా నటించి సంచలనం రేపి మంచి క్రేజ్ తెచ్చుకుంది. మీరు కూడా అలాంటి అవకాశాలు వస్తే నటిస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా వెంటనే న్యూడ్ గా నటించేందుకు నేను రెడీ అని చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే తప్పకుండ న్యూడ్ గా నటిస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం ఓ రేంజ్ లో దుమారం రేగుతుంది. అసలే ఫైర్ బ్రాండ్ కాబట్టి న్యూడ్ గా నటించిన నటిస్తుందని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.