కరీం నగర్ లో మరొక పాజిటివ్ కేసు…ఎలానో తెలుసా?

Wednesday, April 1st, 2020, 10:00:55 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం గట్టిగానే చూపుతుంది. కరీం నగర్ జిల్లాలో బుధవారం మరొక పాజిటివ్ కేసు నమోదు అయింది. కరీం నగర్ కి మత ప్రచారం కోసం వచినటువంటి ఇండోనేషియనులు రామగుండం నుండి ఆటోలో వచ్చారు. అయితే ఆటోలో తీసుకు వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు గా నిర్దారణ అయింది.అయితే ఇప్పటవరకు జిల్లాలో కేక్ ఆ సోకి ఆ వారి సంఖ్య నాలుగుకు చేరింది. డిల్లీ నుండి వచ్చిన 10 మంది ఇండోనేషియా కి చెందిన వారు పలు ప్రాంతాల్లో పర్యటించారు. అయితే వారికి కరోనా లక్షణాలు ఉండటం తో గాంధీ ఆసుపత్రికి తరలిం చారు. అయితే తాజాగా వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది.