ప్లాప్ దర్శకుడితో .. అనుష్క ?

Thursday, May 24th, 2018, 11:25:17 AM IST

భాగమతి గా అదరగొట్టిన అందాల అనుష్క. సైజ్ తగ్గే పనిలో బిజీగా మారింది. ఎందుకంటే మారె సినిమాకు ఓకే చెప్పని ఆమె తాజాగా ఓ దర్శకుడుకి ఓకే చెప్పడం విశేషం. అయితే అనుష్క ను కథ చెప్పి ఒప్పించాడు దర్శకుడు హేమంత మధుకర్. ఇతగాడు మంచు విష్ణు తో వస్తాడు నా రాజు లాంటి ప్లాప్ సినిమాను తీసాడు. ఆ తరువాత మారె సినిమా చేయని హేమంత్ కు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో అందరు షాక్ అవుతున్నారు. ఈ సారి హేమంత్ ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో మాధవన్ కూడా నటిస్తున్నాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. బాహుబలి తరువాత అనుష్క చేసిన భాగమతి కూడా మంచి విజయాన్ని అందుకోవడం… అనుష్క అంటే లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments