అనుష్క శర్మ ఎం చేసిందో తెలుసా ..మెచ్చుకోకుండా ఉండలేం ?

Friday, September 29th, 2017, 08:53:57 AM IST

బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మకు ఎప్పుడు ఏమి చెయ్యాలో బాగా తెలుసు .. అందుకే ఆయా సమయాల్లో చేయాల్సిన పనులు చేస్తూ అబ్బో .. అనిపిస్తుంది. ఇప్పటికే క్రికెటర్ విరాట్ తో ఘాటు ప్రేమాయణం సాగుతున్న ఈమె స్వచ్ఛ భారత్ లో భాగంగా .. ముంబై లోని బీచ్ ని శుభ్రం చేసినప్పుడు దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది .. మన దేశం ఇల్లులాంటిది అని దాన్ని పరిశుబ్రాంగా ఉచుకోవాలని చెబుతుంది. మొత్తానికి అనుష్క శర్మ చేసిన పనికి అందరు శబాష్ అంటున్నారు మరి.

  •  
  •  
  •  
  •  

Comments