ముసలి పాత్రలో బాలీవుడ్ హాట్ గర్ల్ ?

Saturday, April 21st, 2018, 05:09:51 PM IST

బాలీవుడ్ హాట్ గర్ల్ ..అనుష్క శర్మ ఈ మధ్య ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తూ తనదైన సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు భిన్నమైన పాత్రల్లో నటించిన ఈ హాట్ భామ తాజగా వృద్దురాలిగా కనిపించేందుకు రెడీ అయింది? ఆమె ప్రస్తుతం సుయి దగా అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమాలో అనుష్క బామ్మగా కనిపిస్తుందని టాక్. తాజగా ఈ సినిమాకు సంబందించిన ఓ స్టిల్ లీక్ అవడంతో అసలు విషయం బయటపడింది. అనుష్క శర్మ యంగ్ పాత్రతో పాటు ఓల్డ్ లేడి గా కూడా కనిపిస్తుందని సమాచారం. మొత్తానికి ముసలి మేకప్ లో ఎవరు గుర్తుపట్టారనట్టుగా తయారయింది అనుష్క.

  •  
  •  
  •  
  •  

Comments