బీసీ కార్పోరేషన్ల నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన జగన్ సర్కార్..!

Sunday, October 18th, 2020, 04:15:33 PM IST

ఏపీలో 139 బీసీ కులాలకుగాను 56 బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మొన్న కీలక నిర్ణయం తీసుకుంది. పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పోరేషన్‌లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పోరేషన్‌లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పోరేషన్‌లను ‘సి’ కేటగిరీ కింద విభజించారు. అయితే తాజాగా దీనికి సంబంధించి 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లను తాజాగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది.

జిల్లాల వారిగా జాబితా:

అనంతరపురం జిల్లా:
1) రజక కార్పొరేషన్‌ – రంగన్న
2) కురుబ కార్పొరేషన్‌ – కోటి సూర్యప్రకాశ్‌ బాబు
3) తొగట కార్పొరేషన్‌ – గడ్డం సునీత
4) కుంచిటి వక్కలిగ – డా.నళిని
కడప జిల్లా:
1) యాదవ – హరీష్‌కుమార్
2) సాగర ఉప్పర – గనుగపేట రమణమ్మ
3) నాయిబ్రాహ్మణ – సిద్దవటం యానాదయ్య
4) నూర్ బాషా దూదేకుల – అప్సరి ఫకూర్‌బి
5) పద్మశాలీ – విజయలక్ష్మి
చిత్తూరు జిల్లా:
1) ముదళియర్ – తిరుపతూర్ గోవిందరాజు సురేష్
2) వన్యకుల క్షత్రియ – కె. వనిత
3) పాల ఎకరి – టి. మురళీధర్
4) ఈడిగ – కె.శాంతి
తూర్పుగోదావరి జిల్లా:
1) గాండ్ల – భవాణీ ప్రియ
2) అయ్యారక – రాజేశ్వరం
3) పెరిక – పురుషోత్తం గంగాభవానీ
4) అగ్నికుల క్షత్రియ – భండన హరి
పశ్చిమగోదావరి జిల్లా:
1) శెట్టి బలిజ – తమ్మయ్య
2) సూర్య బలిజ – శెట్టి అనంతలక్ష్మి
3) అతిరస కార్పొరేషన్ – ఎల్లా భాస్కర్‌రావు
4) అత్యంత వెనుకబడిన వర్గాలకు – వీరన్న
గుంటూరు జిల్లా:
1) షేక్ – షేక్ యాసీన్
2) కృష్ణ బలిజ/పూసల – కోలా భవాణీ
3) వడ్డెర – దేవల్లి రేవతి
4) కుమ్మరి శాలివాహన – పురుషోత్తం
కృష్టా జిల్లా:
1) విశ్వ బ్రాహ్మణ – తోలేటి శ్రీకాంత్
2) భట్రాజు – గీతాంజలి దేవి
3) వడ్డెలు – సైదు గాయత్రి సంతోష్
4) గౌడ – మాడు శివరామకృష్ణ
ప్రకాశం జిల్లా:
1) ఆరెకటిక – దాడ కుమార లక్ష్మీ
2) చట్టాడ శ్రీవైష్టవ – మనోజ్‌కుమార్
3) మేదర – లలిత నాంచారమ్మ
4) దేవాంగ – సురేంద్రబాబు
కర్నూలు జిల్లా:
1) వాల్మీకి బోయ – డా.మధుసూదన్
2) వీరశైవ లింగాయత్ – రుద్రగౌడ్
3) కుమి/కరికల భక్తుల – శారదమ్మ
శ్రీకాకుళం జిల్లా:
1) కళింగ – పేరాడ తిలక్
2) శ్రీసైన – చీపురు రాణి
3) కళింగ కోమటి/కళింగ వైశ్య – సూరిబాబు
4) కురకుల/పొండర – రాజపు హైమావతి
5) పోలినాటి వెలమ – కృష్ణవేణి
6) రెడ్డిక – లోకేశ్వరరావు
విశాఖపట్నం:
1) మత్స్యకార – కోలా గురువులు
2) నాగవంశం – బొడ్డు అప్పలకొండమ్మ
3) నగరాల – పిల్లా సుజాత
4) గవర – బొడ్డేడ ప్రసాద్
5) యాత – పి.సుజాత
విజయనగరం జిల్లా:
1) శిష్ట కరణం – మహంతి అనూష పట్నాయక్,
2) తూర్పు కాపు/గాజుల కాపు – మామిడి శ్రీకాంత్,
3) దాసరి – రంగుముద్రి రమాదేవి,
4) కొప్పుల వెలమ – నెక్కల నాయుడు బాబు
నెల్లూరు జిల్లా:
1) ముదిరాజ్ – వెంకటనారాయణ,
2) ముస్లిం సంచార జాతుల – సయ్యద్ ఆసిఫా,
3) బొందిలి – కిషోర్ సింగ్,
4) జంగం – ప్రసన్న