అ సినిమాల వల్ల ఎవరు పాడైపోరంటున్న సన్నీ ?

Monday, January 23rd, 2017, 11:33:59 AM IST

sunny
నేను బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడే ఐదేళ్లయింది. అయినా నన్ను ఇంకా పోర్న్ స్టార్ గానే చూస్తున్నారు. నేను ఇప్పుడు పోర్న్ స్టార్ ని కాదు హీరోయిన్ ని అని అంటుంది హాట్ హాట్ అందాల సన్నీ లియోన్ !! నేను బ్లూ ఫిలిమ్స్ లో నటించలేదని చెప్పను కానీ అలాంటి సిని మాలవల్ల జనాలు పాడైపోతారని అనడం మాత్రం తప్పని ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోయిన్స్ ముసుగులో ఎం చేసిన పరవాలేదు కానీ నేను మాత్రం పోర్న్ సినిమాలు చేస్తే నేను చెడ్డ దానినా అంటూ మండి పడుతుంది. నేనెవరిని బ్రతిమిలాడి సినిమాలు చూడమని చెప్పడం లేదు అంత పవిత్రులైతే వాళ్ళను పోర్న్ సినిమాలు చూడడం మానేయమని చెప్పండి అని ఘాటు సమాధానం ఇచ్చింది. పాపం సన్నీ ఎన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించినా కూడా ఈ అమ్మడికి పోర్న్ స్టార్ వాసన మాత్రం పోవడం లేదు పాపం !!