బాహుబలి 2 షూటింగ్ ఫోటోలు లీక్ ?

Wednesday, September 21st, 2016, 12:38:28 PM IST

bahubali-shooting-pic
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”బాహుబలి 2” సినిమా షూటింగ్ జోరుగా జరుగుతుంది. ప్రసుతం రాయలసీమ లో ఈ సినిమా ఓ క్వారీ లో షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరిగిన ఆ ఫోటోలు లీక్ అవుతూ వస్తున్నాయి. తాజాగా రాయలసీమ షూటింగ్ లోని క్వారీలో జరిగే షూటింగ్ ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఇప్పటికే ”బాహుబలి 2” సినిమా బిజినెస్ వర్గాల్లో కూడా సంచలనం రేపుతోంది. ఇప్పటికే అన్ని ఏరియా హక్కలు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నారు. మరి ”బాహుబలి 2″ లొకేషన్ ఫోటోలపై ఓ లుక్ వేయండి .. అయితే మీరు చూస్తున్న ఈ లొకేషన్ సినిమాలో ఉండక పోవొచ్చు, ఎందుకంటే గ్రాఫిక్ మాయాజాలంతో అది వేరేలా కనిపిస్తుంది కదా !!