బిగ్ బ్రేకింగ్ : జగన్ కు ఊహించని షాక్..బాలకృష్ణ సంచలన నిర్ణయం!

Wednesday, January 15th, 2020, 11:30:24 AM IST

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తీవ్ర రూపం దాల్చిన సంగతి అందరికీ తెలిసిందే.రాజధాని అమరావతి తరలింపు విషయంలో మొత్తం రాష్ట్రం అంతా ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి.రాజధాని అమరావతిలోని ఉండాలి అని ఎక్కడికీ తరలి పోడానికి వీలు లేదని అమరావతి రైతులు సహా ఇతర రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.జగన్ మరియు అతని ప్రభుత్వానికి వ్యతిరేఖంగా తెలుగుదేశం పార్టీ నేతలు గట్టిగానే తమ వ్యతిరేకతను కనబరుస్తున్నారు.

కానీ వీరిలో టీడీపీ నుంచి ముఖ్యంగా మాత్రం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ లే చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.కానీ అసలు ఆపార్టీ అధినేత తనయుడు అయినటువంటి బాలకృష్ణ అందులోను సీమ ప్రాంతపు ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ మౌనంగా ఉండడం కొంతమంది టీడీపీ శ్రేణులకు కాస్త నిరాశగా మారింది.వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని బాలకృష్ణ ఇప్పుడొక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఈరోజు నుంచే తానే నేరుగా రంగంలోకి దిగి రాజధాని రైతుల పక్షాన నిలబడాలని బాలయ్య ఒక ఫైనల్ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.అయితే ఇక్కడే జగన్ కు సరికొత్త తలనొప్పి అని చెప్పాలి.ఇప్పటి వరకు జగన్ కానీ బాలయ్య కానీ ఒకరి మీద ఒకరు పరస్పరం విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు.కానీ ఇప్పుడు మాత్రం తప్పదు.అసలే జగన్ బాలయ్యకు వీరాభిమాని అని ఒక టాక్ కూడా ఉంది.సో ఇప్పుడు వైసీపీ నేతలు మరియు జగన్ ఏం చేస్తారో చూడాలి.