బాబోయ్ .. షాకిస్తున్న బాలయ్య హీరోయిన్ ?

Monday, February 19th, 2018, 01:38:58 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన పైసా వసూల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ముస్కాన్ సేథీ .. గుర్తుందిగా .. ఆ సినిమాలో తన గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ అమ్మడు టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకునేందుకు తెగ వొళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంది. ఇప్పటికే ముస్కాన్ గ్లామర్ అందాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య హీరోయిన్స్ అవకాశం కోసం గ్లామర్ ను నమ్ముకుని విచ్చలవిడిగా తమ అందాలు ఆరబోస్తూ . ..బికినీలు .. టూ పీస్ అంటూ నానా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే .. ఇప్పుడు ముస్కాన్ కూడా అదే రేంజ్ లో తన అందాలు ఆరబోసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. పైసా వసూల్ తరువత ఇంకా ఏ ప్రాజెక్ట్ తెలుగులో పట్టని ఈ అమ్మడికి అప్పుడే కోలీవుడ్ లో ఓ క్రేజీ అవకాశం దక్కింది. మరి బాలయ్య హీరోయిన్ గ్లామర్ షో ఎలా ఉందొ మీరు ఓ లుక్ వేయండి !!