నా జీవితంలో నో లవ్ ఓన్లీ సె * అంటున్న భామ ?

Monday, September 17th, 2018, 06:58:56 PM IST

ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ నటించింది కేవలం మూడు సినిమాల్లోనే .. కానీ ఆమె రేపిన దుమారం అంతా ఇంతా కాదు. హాట్ హాట్ గ్లామర్ షో తో పాటు .. బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇస్తూ నానా రచ్చ చేస్తుంది. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అని షాక్ అవుతున్నారా ? ఆమె ఎవరో కాదు భూమి ఫాడ్నేకర్ . ప్రసుతం సంచిరాయ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ప్రేమకు చోటు లేదని .. కేవలం సెక్స్ మాత్రమే ఉందంటూ ఘాటు సమాధానం చెప్పడం సంచలనం రేపుతోంది. ఓ రేంజ్ లో ఈ అమ్మడు మరి జవాబులు చెప్పడం విశేషం. ఇప్పటికే ఘాటు ఘాటు ఫోటో షూట్స్ తో రసిక హృదయాలను కొల్లగొడుతున్న ఈ భామ ఇలా ఘాటు కామెంట్స్ చేయడం వైరల్ అయింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు ప్రేమించే సమయం లేదని, ప్రేమించే ఉద్దేశమే లేదని, అలాగే పెళ్లి ఆలోచన లేదని చెప్పిన ఈ భామ తన లైఫ్ లో మాత్రం సెక్స్ కె చోటు ఉంటుందంటూ చెప్పడం సంచలనాలకు తావిస్తుంది.