సెన్సేషనల్ వీడియో : బాలీవుడ్ హీరో టైగర్ షార్ఫ్ జంపింగ్ చూశారా ఎలా చేశాడో..

Monday, May 14th, 2018, 06:16:32 PM IST

తెలుగులో ఎంత బడ్జెట్ పెట్టి తీసినా అన్ని సినిమాలు బాలీవుడ్ తరహా సినిమాలను చేరవు. ఎక్కడో బాహుబలి లాంటి సినిమాలు తప్ప. కొన్ని కొన్ని సీన్ల కోసం ఎంత కష్టపదతారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బాలీవుడ్ సెన్సేషనల్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం బాఘీ2 సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తు తిరిగుతున్నాడు. అయితే ఈ టైగర్‌కు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంది. మార్షల్ ఆర్ట్స్, టైక్వాన్డోలో ఆరితేరిన టైగర్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. అది ఏదో కాదు. జంపింగ్ వీడియో. అవును. ఇక.. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. టైగర్ జంపింగ్‌కు ఫిదా అయిపోతున్నారు. అంతటి బాడీ పెట్టుకొని జంపింగ్ సీన్ ఆరితీరిన మనిషి చేసినట్టు చాలా చాచాకచక్యంగా చేసాడు. ఏంటో కృషి పట్టుదల ఉంటె గానీ అలాంటి సీన్లు బయటకు రావని కొందరి సినీ ప్రముఖులు, అభిమానుల ఆలోచన. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా టైగర్ జంపింగ్ వీడియోను చూసేయండి.

I beleive i can fly….#almosttttttt 😔

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on