సెలబ్రిటీ విషెస్ : స్పైడర్ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ కి సెలబ్రిటీ విషెస్!

Wednesday, September 27th, 2017, 09:39:42 AM IST


సూపర్ స్టార్ మహేశ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం లో చేసిన స్పైడర్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మూడు భాషల్లో ఒకే సారి రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మహేశ్ కెరియర్ లో సరికొత్త సినిమా అవుతుందని అందరు అంటున్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా సెలబ్రిటీలు మహేశ్ బాబుకి, చిత్ర యూనిట్ కి వారి అభినందనలు తెలియజేసారు. మహేశ్ కి ఎవరు ఎ విధంగా విషెస్ చేసారో ఓ సారి చూడండి.

 


  •  
  •  
  •  
  •  

Comments