వీడియో : ఫుల్లుగా మందేసిన పూరి, ఛార్మి ఎలా చిందేశారో చూడండి..!

Sunday, January 21st, 2018, 02:10:33 PM IST

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎంత ప్రతిభ కల్గిన దర్శకుడో ఇంతే జల్సారాయుడు కూడా. అతడికి, ఛార్మికి మధ్య బాగా స్నేహం కూడా కుదిరింది. ఇద్దరూ సంయుక్తంగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ మధ్యన ఎక్కువగా ఛార్మి పూరి పక్కనే కనిపిస్తోంది. ప్రస్తుతం పూరి తన కుమారుడు ఆకాష్ హీరోగా మెహబూబా అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ గ్యాంగ్ మొత్తం పబ్బులో ఫుల్లుగా మందేసి చిందేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మరింది. ఛార్మి, పూరి తో పాటు ఈ వీడియో లో పూరి కుమారుడు ఆకాష్ పూరి కూడా ఉన్నాడు. ఈ మధ్యనే వీరిద్దరూ డ్రగ్స్ వివాదంలో సైతం చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే అంతా గ్యాంగ్ గా పబ్బులో దర్శనం ఇచ్చారు.