ఛత్తీస్ ఘర్ ఎగ్జిట్ పోల్ అవుట్.. హోరా హోరీ న‌డుమ ముందంజ‌లో ఉంది ఆ పార్టీనే..!

Friday, December 7th, 2018, 06:32:20 PM IST

 

రాజస్థాన్‌లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ఉన్నట్లు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అయితే స్వ‌ల్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడింది.

మొత్తం 90 నియోజకవర్గాలు

టైమ్స్ నౌ సిఎన్ఎక్స్ :

ఛత్తీస్ ఘర్ – ( 90 )

బీజేపీ..46,

కాంగ్రెస్….35,

బీఎస్పీ+ 7

ఇతరులు 2

న్యూస్ 24 ఫెస్ మీడియా :

ఛత్తీస్ ఘర్ – ( 90 )

బీజేపీ 36-42

కాంగ్రెస్ 45-51

బీఏస్పి +0

ఇతరులు 4-8

ఇండియా టీవీ :

ఛత్తీస్ ఘర్ – ( 90 )

బిజెపి…. 42-50

కాంగ్రెస్… 32-38

బీఎస్పీ…..+ 6-8

ఇతరులు..1-3

రిపబ్లిక్ సి ఓటర్ :

ఛత్తీస్ ఘర్ – ( 90 )

బిజెపి 35-43

కాంగ్రెస్ 40-50

బీఎస్పీ (+)… 3-7

ఇతరులు – 0

న్యూస్ నేషన్ :

ఛత్తీస్ ఘర్ – ( 90 )

బీజేపీ… 38-42

కాంగ్రెస్… 40-44

బీఎస్పీ +… 4-8

ఇతరులు… 0-4