అది సినిమా ఆఫీసా…. లేక బ్రో..* హౌజా ?

Tuesday, November 29th, 2016, 12:12:44 PM IST

tfi
గ్లామర్ ఫీల్డ్ లో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఈ గ్లామర్ ఫీల్డ్ లో స్టార్ లుగా ఎదగాలని వచ్చిన ఎంతోమంది అమ్మాయిలు జీవితాలను నాశనం చేసుకున్నవారు చాలానే ఉన్నారు. ఈ సినిమా రంగంలో జరిగే చీకటి కోణాలు ఎక్కువే .. ? లేటెస్ట్ గా ఫిలిం వర్గాల్లో సంచలనం రేపుతున్న విషయం ఇదే .. జనరల్ గా ఓ సినిమా నిర్మించాలంటే .. ఆ నిర్మాత ఓ మంచి లుక్ తో ఉన్న ఆఫీస్ ను ప్రారంభింస్తాడు .. దాని ద్వారానే సదరు సినిమాకు సంబందించిన కార్యక్రమాలన్నీ అక్కడనుండి జరుగుతుండడం కామనే .. కానీ ఈ సినిమా ఆఫీస్ మాత్రం … బ్రోతల్ హౌస్ గా మారిందని టాక్!! అక్కడ అందమైన అమ్మాయిలను అగ్రిమెంట్ చేసుకుని .. వచ్చిన వాళ్లతో బిజినెస్ కానిక్స్స్తున్నారట !! ఓ చిన్న సినిమా నిర్మించేందుకు తీసుకున్న ఆ కార్యాలయం .. సినిమా షూటింగ్ సంగతి ఏమో గాని .. అక్కడ రోజు అమ్మాయిలతో బిజినెస్ మాత్రం జరుగుతుందని తెలిసింది? సదరు నిర్మాత సినిమాకోసం ఆఫీస్ ను తీసుకుని .. సినిమా సగంలోనే చేతులు ఎత్తేశాడని .. దాంతో ఆ ఆఫీస్ ను ఇలా వాడుకుంటున్నారనే టాక్ వైరల్ అయ్యింది !!