ఆ హీరో హీరోయిన్స్ మధ్య… ఎం జరుగుతుంది ?

Saturday, January 21st, 2017, 12:18:57 PM IST

unknown
టాలీవుడ్ లో యంగ్ అండ్ బ్యూటిఫుల్ నటిగా ఇమేజ్ తెచ్చుకున్న ఆ అమ్మడికి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈ భామకు అటు పెద్ద హీరోల సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో ఓ యంగ్ హీరోతో గత కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తుందని, సినిమాలో ఇద్దరు కలిసి నటించడంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. దాంతో వీరిద్దరూ నిజంగానే ఘాటు ప్రేమాయణం సాగిస్తున్నట్టు టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం వీరి వ్యవహారం గురించే ఎక్కడ చుసిన తెగ చర్చలు నడుస్తున్నాయి, ఆ హీరోయిన్ కూడా సినిమాల కంటే కూడా అతగాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ .. కెరీర్ ఎక్కడ స్పాయిల్ చేసుకుంటుందో అని షాక్ అవుతున్నారు కూడా? మొత్తానికి వీరి వ్యవహారం మరి పెళ్లి వరకు దారితీస్తుందో లేక .. మధ్యలోనే ఆగిపోతుందో చూడాలి ? ఇంతకి ఆ హీరో , హీరోయిన్ ఎవరనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ !!