డోంట్ మిస్: వాహన దారులకు సూచనలిస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్!

Thursday, February 13th, 2020, 01:57:15 PM IST

సింగపూర్ లోని చాంగి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి బ్యాగేజ్ సిస్టం ఏదైతే ఉందొ, అదే పద్ధతి ని రోడ్ల ఫై వాహనాలు నడిపేవారు సైతం అనుసరిస్తున్నారు. ఇదే విషయాన్నీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహన దారులకు తెలియజేస్తున్నారు. అవకాశం ఉన్నపుడు ఇతర వాహనదారులకు మార్గాన్ని ఇచ్చేలా చర్యలు తీసుకోండి అని తెలియజేస్తున్నారు.