దేవీశ్రీ‌పై త‌మ‌న్ స‌మ్మెట‌పోటు!

Monday, July 30th, 2018, 03:18:46 PM IST

థ‌మ‌న్ ఎర్తింగ్ వ‌ల్ల చాలామంది మ్యూజిక్ డైరెక్ట‌ర్లు మూల‌న ప‌డ్డార‌ని చెబుతారు. ఆ లిస్ట్‌లో ట‌ప్ రేంజ్ మ‌ణిశ‌ర్మ‌, దేవీశ్రీ పేర్లు కూడా ఉన్నాయి. త‌క్కువ స‌మ‌యంలో క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వ‌డం అన్న నేర్ప‌రిత‌నం, అంత‌కుమించి మాట‌కారిత‌నం ఉన్న త‌మ‌న్ ముందు ఆ ఇద్ద‌రు నిల‌వ‌లేక‌పోయారు.

అదంతా అటుంచితే ఇటీవ‌లి కాలంలో త‌మ‌న్ హ‌వా త‌గ్గుతూ పెరుగుతూ ఊగుతూ ఉంది. మ‌రోసారి దేవీశ్రీ ప్ర‌సాద్ లాంటి స్టార్ మ్యూపిక్ డైరెక్ట‌ర్‌కి అతడు ఝ‌లక్ తినిపించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. వాస్త‌వానికి వెంకీ- చైతూల వెంకీ మామ చిత్రానికి దేవీ మ్యూజిక్ ఇవ్వాల్సి ఉన్నా , చివ‌రి నిమిషంలో దేవీని త‌ప్పించి త‌మ‌న్‌కి ఛాన్సిచ్చారు. ఈ దెబ్బ మామూలుగా ప‌డ‌లేద‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఇంత‌కీ దేవీ ఎందుకు త‌ప్పుకున్న‌ట్టు ఈ ప్రాజెక్టు నుంచి?

  •  
  •  
  •  
  •  

Comments