బాబోయ్ .. అందాలతో షాకిస్తున్న పూరి హీరోయిన్ ?

Monday, February 20th, 2017, 10:36:13 AM IST


ఈ మధ్య హీరోయిన్స్ గ్లామర్ షో కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బయటకూడా చేస్తూ షాకిస్తున్నారు? కొందరు హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టయిల్ షాక్ ఇస్తూ అక్కడికి వచ్చినవారికి అందాల విందును ఇస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక, దీపికా పదుకోన్, పూనమ్ పాండే .. లాంటి కోవలో చాలామంది హీరోయిన్స్ ఫాలో అవుతున్నారు? లేటెస్ట్ గా పూరి హీరోయిన్ డ్రెస్సింగ్ స్టయిల్ తో ఇచ్చిన షాక్ మూమూలుగా లేదు ? పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ”లోఫర్” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దిశా పటానికి ఆ సినిమా ప్లాప్ తో ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు దాంతో మళ్ళీ బాలీవుడ్ లోనే ప్రయత్నాలు సాగించిన ఈ అమ్మడికి ”ఎంఎస్ ధోని” సినిమాలో అవకాశం దక్కింది. ఆ తరువాత జాకీ చాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన దిశా లేటెస్ట్ గా ఓ ఈవెంట్ కి వచ్చింది. అక్కడికి వచ్చిన ఈ అమ్మడి అందాలు ప్రేక్షకులను పిచ్చెక్కించాయి. కావాలనే ఇలా గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్స్ అయినట్టుంది, ఎందుకంటే గ్లామర్ షో చేస్తేనే ఇక్కడ అవకాశాలు వస్తాయని తెలుసుకునేది కాబట్టే ఈ స్కిన్ షో ? మరి ఈ అమ్మడు అందాలతో ఎలాంటి షాక్ ఇచ్చిందో మీరు ఓ లుక్ వేయండి!!