తిరిగి దత్ జైలుకు

Thursday, January 8th, 2015, 07:32:27 PM IST

SANJAYDUTT
బాలివుడు నటుడు సంజయ్ దత్ సెలవు కాలం ముగిసింది. ఆయనకు మంజూరు చేసిన 14 రోజులు ఫర్లాప్ ముగియడంతో తిరిగి ఇంటి నుండి బయలు దేరి ఎర్రవాడ జైలుృకు వెళ్ళారు.పొడిగింపు విషయంలో ఆయన చేసిన విజ్ఞప్తిని జైలు అధికారులు తోసిపుచ్చారు. పొడిగింపు విషయం పోలీసులను అడిగామని అయితే పోలీసుల నుండి ఎటువంటి సమాచారం అదని కారణంతో ప్రస్తుతం మేం ఏం చేయలేమని రాష్ట్ర హోం శాఖ ప్రకటించింది. డిసెంబర్ 27నే ఆయన సెలవు పొడిగించాలని దరఖాస్తు చేసుకున్నారు. కాని అక్కడ నుండి ఎటువంటి సమాచారం అందకపోయేసరికి దత్తుబాబు తిరిగి జైలుకు వెళ్ళవలసి వచ్చింది.