మధ్య ప్రదేశ్ ఎగ్జిట్ పోల్ అవుట్.. ఊహించ‌ని ఫ‌లితం..!

Friday, December 7th, 2018, 06:14:37 PM IST
మధ్యప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఎగ్టిట్ పోల్ ఫలితాలు విడుద‌ల అయ్యాయి.  అయితే మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనేది ఎగ్జిట్ పోల్స్ లో కూడా స్పష్టం కాలేదు. ప్రధాన నాలుగు జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో రెండు బీజేపీ గెలుస్తుందని, రెండు సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చాయి. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ లో హోరా హోరీ పోరు జరిగినట్లు తెలిపింది. అయితే ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేలుస్తున్నాయి.
ఇండియా టుడే యాక్సిస్ :
మధ్య ప్రదేశ్ – (230 )
కాంగ్రెస్ – 104  – 122 (41)
బీజేపీ – 102 – 120 (40)
బీఎస్పీ – 1-3
ఇతరులు – 3-8
టైమ్స్ నౌ :
మధ్య ప్రదేశ్ – (230 )
బిజెపి- 126
కాంగ్రెస్ – 89
బీఎస్పీ- 6
ఇతరులు- 9
ఆజ్ తక్ :
మధ్య ప్రదేశ్ – (230 )
బిజెపి 102-120
కాంగ్రెస్ 104-122
బీఎస్పీ 0
ఇతరులు 4-11
జన్ కీ బాత్ సర్వే :
మధ్య ప్రదేశ్ – (230 )
కాంగ్రెస్  95-115
బిజెపి 108-128
బిఎస్పీ 0-0
ఇతరులు 0-7