కోడెల కోసం అభిమాని అరుదైన కానుక…

Thursday, September 19th, 2019, 02:35:03 AM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఇటీవలే కొన్ని కారణాల వలన ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఆయనకు చాలామంది నివాళులు అర్పించారు. కాగా ఆయన అభిమాని కోడెలకు గుర్తుగా ఆయన కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు సదరు అభిమాని. కాగా ఆ ఏకే ఆర్ట్స్ సంస్థ అధినేత అరుణ్ ప్రసాద్ ఉడయార్ కోడెలకు నివాళులర్పించి, ఆయన కుటుంబ సబ్యులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈమేరకు కోడెలకి నివాళిగా ఆయన కాంస్య విగ్రహాన్ని తయారు చేసి ఒక సోషల్ మీడియా లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్ గా మారింది. ఏదేమైనా కూడా ఒకప్పుడు పులిలా బ్రతికిన ఆయన ఇలా అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకొని బ్రతకడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి.