చాలా మందిని ప్రేమించి మోసపోయనంటున్న ఫిదా నటి ?

Tuesday, December 5th, 2017, 03:17:53 PM IST

చాలా మందిని ప్రేమించాను .. మోసపోయానని అంటుంది ఫిదా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రీ ? తాజాగా ఓ ఇంటర్వ్యూ లో గాయత్రీ మాట్లాడుతూ . తన నిజజీవితంలో ఏంతో మందిని ప్రేమించానని, ఆపై మోసపోయి వారికీ దూరంగా ఉన్నానని చెప్పింది. ఈ మద్యే దర్శకుడు ప్రణీత్ తో కూడా విడిపోయానని .. ఈ లవ్ బ్రేక్ అప్ తనకు చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. తనకు అమ్మాయిలకంటే .. అబ్బాయిలతో స్నేహం చేయడమే ఎక్కువ ఇష్టమని చెబుతున్న ఈ భామ వ్యవహారం అందరికి షాక్ ఇస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments