ట్రైలర్ : శ్వేతా బసు – జగపతి.. వెబ్ సిరీస్!

Saturday, May 19th, 2018, 12:00:03 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మార్పులు వస్తున్నాయి అనడానికి కొన్ని ఉదాహరణలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ మధ్య బాలీవుడ్ తరహాలోనే తెలుగులో కూడా వెబ్ సిరీస్ లు చాలా మొదలయ్యాయి. ఇక మొదటి సారి అమెజాన్ ప్రైమ్ నుంచి ఒక తెలుగు వెబ్ సిరీస్ రానుంది. జగపతి బాబు – శ్వేతా బసు – నవదీప్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో గ్యాంగ్ స్టార్స్ అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది.13 ఎపిసోడ్స్ గల ఈ వెబ్ సిరీస్ ను దడ దర్శకుడు అజయ్ భుయాన్ డైరెక్ట్ చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ గా నందిని రెడ్డి వర్క్ చేస్తున్నారు. ఆ వెబ్ సిరీస్ కు సంబందించిన మొదటి టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments