ఫుల్లుగా మందుకొట్టి అబ్బాయిలను అత్యాచారం చేసిన అమ్మాయిలు !

Friday, December 30th, 2016, 08:28:15 PM IST

shdow
అమ్మాయిల పై అత్యాచారం జరిగిఘటనలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువవుతున్నాయి.వీటిని ఆపేందుకు చాలా మంది పోరాటం చేస్తున్నారు.కానీ అబ్బాయిల పైనే అత్యాచారం జరిగే ఘటనలు ఇప్పుడిప్పుడే ప్రారంభ మవుతున్నాయనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. జంబ లకడి పంబ అంటే ఇదేనేమో. ఈ ఘటన జరిగింది సౌదీ అరేబియాలో. వివరాల్లోకి వెళితే.. ఓ పార్టీ లో ఫుల్లుగా మందుకొట్టిన అమ్మాయిలు అబ్బాయిలపై పడ్డారు.

ఈ అమ్మాయిల గ్యాంగ్ అక్కడ ఉన్న కొందరు అబ్బాయిలకు బలవంతంగా మద్యం తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక వీడియో క్లిప్ ఆధారంగా ఈ ఘటన బయటపడింది. దేనితో రంగం లోకి దిగిన పోలీస్ లు ఆ అమ్మాయిలందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీ సౌదీ అరేబియా సాంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిందని అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments