శాత‌క‌ర్ణి క‌లెక్ష‌న్స్ @ 50 కోట్ల షేర్‌!

Saturday, January 28th, 2017, 11:25:23 AM IST

gouthamiputhra
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` 50 కోట్ల షేర్ దిశ‌గా ప‌య‌నిస్తోంది. న‌ట‌సింహా యాక్ష‌న్‌, శ్రీయ అభిన‌యం, హేమ‌మాలిని ప్ర‌తిభాపాఠ‌వం.. అన్నీ ఈ సినిమాకి ప్ల‌స్‌. అందుకే 15 రోజుల్లో శాత‌క‌ర్ణి వ‌సూళ్ల డీటెయిల్స్ ఇవి..

నైజాం- 9.05 cr
సీడెడ్‌: 7.10 cr
ఉత్త‌రాంధ్ర : 4.45 cr
గుంటూరు: 4.06 cr
కృష్ణా: 2.86 cr
తూ.గో: 3.52 cr
ప‌.గో జిల్లా: 3.33 cr
నెల్లూరు: 1.65 cr
క‌ర్నాట‌క‌: 3.75 cr
ఇత‌ర ఇండియాలో: 1.25 cr
విదేశాల్లో: 7.2 cr
మొత్తం వ‌సూళ్లు : 48.22 cr

50 కోట్ల షేర్ సాధించేందుకు ఇంకో కోటి 78ల‌క్ష‌లు వ‌సూలు చేస్తే చాలు.