భాగ్యనగరంలో భారీవర్షం

Saturday, September 6th, 2014, 05:12:09 PM IST


శనివారం మధ్యాహ్నం భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వానతో హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఖైరతాబాద్, సోమాజీగూడ, పంజాగుట్ట, సికింద్రాబాద్, నేరేడ్ మెట్, మేట్టుగూడ తదితర ప్రాంతాలలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుకు ఎదుర్కొన్నారు.
వినాయక నిమర్జన కార్యక్రమాలు కూడా ఈ వర్షం కారణంగా తీవ్ర అంతరాయం జరిగింది.