జూన్ 8న జగన్ క్యాబినెట్ లో ఉండే మంత్రులు వీరే..!

Saturday, June 1st, 2019, 11:06:11 PM IST

వైసీపీ పార్టీకి సంబంధించి జగన్ క్యాబినెట్ లో మంత్రులుగా ఎవరెవరు ఉంటారు అన్న అంశం రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేపింది.అయితే తాజాగా వచ్చే జూన్ 8 న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఆయా జిల్లాలకు సంబంధించి ఎవరెవరు ఉండబోతున్నారో ఒక జాబితా వచ్చింది.జిల్లాల వారీగా ఒకసారి ఆ జాబితాను పరిశీలిద్దాం.

కర్నూల్ – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
చిత్తూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అనంతపురం – అనంత వెంకట రామిరెడ్డి
నెల్లూరు – మేకపాటి గౌతమ్ రెడ్డి
ప్రకాశం – బాలినేని శ్రీనివాస రెడ్డి
గుంటూరు – ఆళ్ల రామకృష్ణా రెడ్డి,మేకతోటి సుచరిత
కృష్ణాజిల్లా – సామినేని ఉదయభాను, పేర్ని నాని
తూర్పుగోదావరి – విశ్వ రూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్
పశ్చిమ గోదావరి – గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు
కడప – అంజద్ బాష శ్రీనివాసులు
విశాఖపట్నం – ముత్యాల నాయుడు
విజయనగరం – బొత్స సత్యనారాయణ
శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు