మరో సారి అభిమానులు మీదున్న ప్రేమను చాటి చెప్పుకున్న హీరో మంచు మనోజ్.

Tuesday, September 4th, 2018, 07:29:53 PM IST

ట్విట్టర్ లో ఒక అభిమాని యంగ్ హీరో మంచు మనోజ్ తో ఈ విధంగా అన్నాడు. “అన్న సోషల్ మీడియాలో “ఫసక్” అనే పదం మీద పోస్టులు పెడుతున్నారు అని మీరు ఏమి బాధ పడొద్దు అన్న అవి అన్ని సరదాగా చేసినవే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు మీ మీద మా ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది అని తెలిపారు”

దానికి సమాధానం గా మంచు మనోజ్ చాలా మంచి మనసు తో “మమ్మల్ని తిట్టినా , పొగిడినా ,ఆడుకున్నా , మీరే కదా బ్రదర్ మీరు అందరూ పెట్టె కూడు తింటున్నాం మీరు తప్ప మమ్మల్ని ఇంకెవరు అంటారు.. మీ మీద కూడా మా ప్రేమ ఎప్పటికి తగ్గదు”

అని మంచు మనోజ్ తన మంచి తనాన్ని మళ్ళీ ట్విట్టర్ వేదికగా చాటుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments