యోగాతో .. బీచ్ లో బికినీ అందాలు ఆరబోసిన మాజీ హీరోయిన్ ?

Thursday, November 10th, 2016, 11:15:22 AM IST

sim
మాజీ అందాల హీరోయిన్ మనిషా కోయిలరా .. ఆ మధ్య కాన్సర్ బారిన పడి చాలా కాలం పోరాడి గెలిచింది. ప్రస్తుతం బాగా కోలుకున్న ఈ భామ త్వరలో మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయింది. ప్రస్తుతం మంచి ఆరోగ్యాంగా ఉన్న ఈమె లేటెస్ట్ గా బికినీలో… బీచ్ లో యోగ చేస్తూ .. అందాలు ఆరబోసి సంచలనం రేపింది !! అప్పట్లో సౌత్ తో పాటు .. బాలీవుడ్ లోకూడా టాప్ హీరోయిన్ గా వెలిగిన ఈ అమ్మడు .. తన ఫ్రెండ్స్ తో థాయిలాండ్ బీచ్ లో బికినిలో యోగా చేస్తూ .. ఎంజాయ్ చేస్తుంది .. పైగా ఆ ఫోటోలు సోషల్ మీడియా లో పెట్టి షాక్ ఇచ్చింది. మొత్తానికి తాను మంచి హుషారుగా ఉన్నానని చెప్పకనే చెప్పింది మనిషా.