ఫోన్ లో చేశానంటున్న హాట్ హీరోయిన్ ?

Tuesday, January 24th, 2017, 11:09:49 AM IST

priyanka
బాలీవుడ్ లో హాట్ హాట్ అందాలు ఆరబోసి క్రేజ్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది గ్లామర్ భామ ప్రియాంకా చోప్రా. ఈ అమ్మడు లేటెస్ట్ గా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ టివి షో లో ఈ అమ్మడు చెప్పిన నిజం విని షాక్ అవుతున్నారు జనాలు .. ఇంతకీ ఆ మాటలు ఏమిటో తెలుసా .. నువ్వు ఎప్పుడైనా ఫోన్ సెక్స్ చేసావా అని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు ప్రియాంకా జవాబిస్తూ .. ఈ ప్రోగ్రాం మా అమ్మ చూడకుంటే బాగుండు .. ? అని అంటూనే .. ఫోన్ సెక్స్ ఎంజాయ్ చేసానని చెప్పకనే చెప్పింది? ఇంతకి ఈ సే .. అంటే ఏమిటో తెలుసా .. తన ప్రియుడు తో రాత్రిళ్ళు గంటలకొద్దీ మాట్లాడుతూ .. అతగాడి మాటలకూ సెక్సువల్ ఫీలింగ్ కలిగి మరో లోకంలో తేలిపోవడం అన్నమాట !! మొత్తానికి ప్రియాంక చెప్పిన మాటలు మాత్రం బాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి? మరి ప్రియాంక తో అంతలా మాట్లాడిన వ్యక్తి ఎవరనే విషయం పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.