సమగ్ర సర్వేపై హైకోర్ట్ సీరియన్

Monday, October 20th, 2014, 01:12:34 PM IST

telangana-high-court
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే పై హైకోర్ట్ సీరియన్ అయింది. సర్వేపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్ట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగువారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సమగ్ర సర్వేను ప్రవేటు వ్యక్తులతో చేయిస్తున్నారని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై స్పందించిన హైకోర్ట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 19న సమగ్ర సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు 70వేల మంది ఈ సర్వేలోపాల్గొన్నారు.