ప్రపంచకప్ క్రికెట్లో ఆడబోయే జట్లను ఖరారు చేసిన ఐసీసీ

Tuesday, July 30th, 2013, 12:43:15 PM IST

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు వున్నా క్రేజ్ మనకు తెలుసు. గతంలో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ పోటిలో భారత్ విజయాన్ని సాదించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవిడ్ రిచర్డ్ సన్ 2015లో జరాగాబోయే ప్రపంచ కప్ పోటిలో ఏ ఏ జట్లు పాల్గొనబోతున్నయన్న వివరాలను తెలియ జేయడం జరిగింది. అయితే 2015 ఫిబ్రవరి, మార్చి లో ప్రారంభం కానున్న ఈ ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు 44 రోజుల పాటు 14 నగరాలలో 49 మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు.

జట్ల వివరాలు :

ఏ బి
ఇంగ్లాండ్ దక్షిణాఫ్రీకా
ఆస్ట్రేలియా ఇండియా
శ్రీలంక పాకిస్థాన్
బంగ్లాదేశ్ వెస్టిండిస్
యూజిలాండ్ జింబాబ్వే