కరోనా ను ఎదుర్కొనేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్… ఐసీఎంఆర్ ప్రకటన!

Tuesday, March 24th, 2020, 11:36:29 AM IST

కరోనా వైరస్ మహమ్మారి నీ ఎదుర్కోవడానికి భారత వైద్య పరిశోధన మండలి చాలా కృషి చేస్తుంది. అయితే ఈ వైరస్ నీ అరికట్టేందుకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఉపయోగపడుతుంది అని ఐసీఎం ఆర్ తెలిపింది. అయితే జాతీయ బృందం దీనిని సిఫారసు చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా భారత ఔషద నియంత్రణ మండలి దీనికి అంగీకరించింది. అయితే కరోనా బాధితులకు, అనుమానితుల కు, వైద్య సేవలు అందించే వారికి ఈ లక్షణాలు లేకపోయినా తీసుకోవచ్చని తెలిపింది.

కరోనా వైరస్ నీ నివారించేందుకు ఎన్ని ఉన్నప్పటికీ క్వారంటైన్ లో నే ఉండి విశ్రాంతి తీసుకొని వైద్యులకు సహకారం అందించాలని సూచించారు. కరోనా వైరస్ సోకే ముప్పు ఉన్నవాళ్లు మాత్రమే ఈ క్లోరిక్విన్ వాడాలని, 15 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి ఈ ఔషధం ఉపయోగించకూడదు అని తెలిపింది. అయితే ఈ ఔషధం తీసుకున్నప్పటికీ కోరిన వైరస్ భారిన పడకుండా జాగ్రత్తలు ఆ. ఈ తీసుకోవాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి తెలిపింది.