షాక్ ఇస్తున్న గోవాభామ బికినీ అందాలు ?

Friday, November 4th, 2016, 12:41:58 AM IST

ileana
గోవా భామ ఇలియానా .. హాట్ హాట్ గా హీటెక్కించడం ఎలాగో బాగా తెలుసు. అందుకే అప్పుడప్పుడు గ్లామర్ అందాలు ఆరబోసి షాక్ ఇస్తుంది. తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలిగిన ఈ భామ బాలీవుడ్ లోకి చెక్కేసింది. ఇక బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈమే లేటెస్ట్ గా ”రుస్తుం” .. మంచి పేరు తెచ్చింది. ఇక లేటెస్ట్ గా ఈ భామ బికినీ అందాలు ఆరబోసి షాక్ ఇచ్చింది. ఈ అమ్మడి అందాలు చూసి షాక్ అవుతున్నారు జనాలు. లేటెస్ట్ గా ఇలియానా తన 30 వ పుట్టిన రోజు సందర్బంగా బాలి ఐలాండ్స్ రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ లో ఏకంగా టూ పీస్ బికినీ వేసి ఈత కొట్టి అందాలు పచ్చిగా ఆరబోసింది. ఈ బికినీ అందాలతో ఏకంగా .. ఇలియానా గ్లామర్ సొగసు మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పకనే చెప్పింది ?