పిక్‌టాక్‌: నిషా దించి పొగ పెట్టేసింది!

Tuesday, May 29th, 2018, 06:26:52 PM IST

ఇషా గుప్తా.. ప‌రిచ‌యం అఖ్క‌ర్లేని పేరు ఇది. బాలీవుడ్‌లో వేడెక్కించే సినిమాల క‌థానాయిక‌గా ఇషా పాపుల‌ర్‌. జ‌న్న‌త్ 2, చ‌క్ర‌వ్యూహ్‌, రాజ్ 3డి, రుస్తోం, బాద్‌షాహూ చిత్రాల‌తో సెగ‌లు రేపింది. యువ‌త‌రం గుండెల్లో గుబులు రేపే పెర్ఫామెన్సెస్‌తో ఆక‌ట్టుకుంది. ఆ క్ర‌మంలోనే ఈ భామ నిరంత‌రం ఏదో ఒక న్యూడ్ ఫోటోషూట్‌తో చ‌ర్చ‌ల్లోకొస్తోంది.

తాజాగా మ‌రోసారి అంద‌చందాల ఎలివేష‌న్‌లో ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా ఈ అమ్మ‌డు చెల‌రేగిపోయింది. కుర్ర‌కారు మ‌తి చెడి మంచ‌మెక్కే రేంజులో ఫోటోషూట్‌తో విరుచుకుప‌డింది. అస‌లే స‌మ్మ‌ర్ హీట్‌.. అటుపై అగ్గిమీద గుగ్గిలం వేసింది. ఇంకేం ఉంది యూత్ గుండెల్లో పొగ మంట మొద‌లైంది. రీసెంట్‌గానే ఓ డ్యాన్స్ బేస్డ్ రియాలిటీ షోకి సంత‌కం చేసిన ఇషా ఇక‌పై బుల్లితెర‌పైనా మంట పెట్టేందుకు రెడీ అవుతోంది. అంతేనా.. తొంద‌ర్లోనే షాకిచ్చే భారీ ఆఫ‌ర్ ఈ అమ్మ‌డికి ద‌క్క‌నుందిట‌. 500కోట్ల బ‌డ్జెట్ సినిమాకి ఇషా సంత‌కం చేయ‌నుంద‌ని తెలుస్తోంది.

🦋

A post shared by Esha Gupta (@egupta) on

  •  
  •  
  •  
  •  

Comments