ఒక్క రాత్రికోసం .. కోటిన్నర తీసుకుంటున్న హాట్ భామ ?

Thursday, November 24th, 2016, 12:56:33 AM IST

tamanna
సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ హాట్ భామకు ఒక్క రాత్రికోసం ఏకంగా కోటి ఇరవై లక్షలు ఇవ్వడానికి రెడీ అయ్యారట !! ఒక్క రాత్రికి అంత మొత్తమా .. ఇంతకు ఎందుకు ? ఏమా కథ, ఎవరా హీరోయిన్ అని షాక్ అవ్వకండి .. ఆ వివరాల్లోకి వెళితే .. టాప్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకుని .. సెలెక్టీవ్ గా ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటున్న మిల్కి బ్యూటీ తమన్నాకే ? ఇటీవలే ”అభినేత్రి” సినిమాతో కాస్త నిరాశ పొందిన ఈ భామ వచ్చే న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా న్యూ ఇయర్ బాష్ .. పేరుతొ నైట్ జరిగే కార్యక్రంలో తమన్నా డాన్స్ చేయనుంది. ఈ షో కోసం ఏకంగా కోటి ఇరవై లక్షలు ఇవ్వడానికి ఓ హోటల్ వాళ్ళు డీల్ ఓకే చేశారట !! ప్రస్తుతం సౌత్ లో తమన్నా టాప్ లో ఉంది కాబట్టి .. ఈ మొత్తం ఇవ్వడానికి రెడీ అయ్యారు .. నిజంగా ఇది సంచలనం అని చెప్పాలి? అయినా హీరోయిన్ గా ఇంత మొత్తం అందుకోవాలంటే .. దాదాపు మూడు, నాలుగు నెలలు కష్టపడాలి .. కానీ ఇలాంటి వేడుకల్లో ఈజీ గా సంపాదించొచ్చు .. కదా ఏమంటారు !!