వీడియో : జబర్దస్త్ యాంకర్స్ స్టెప్పులు చూశారా?

Wednesday, July 25th, 2018, 07:52:50 PM IST

జబర్దస్త్ ద్వారా యాంకరింగ్ అనే పదానికి కొత్త తరహా నిర్వచనాన్ని చెప్పినవారు అనసూయ – రష్మీ. ఇద్దరికి ఆ షో ద్వారా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే వారిద్దరి బాధ్య కొన్ని విభేదాలు ఉన్నాయని ఒకరంటే మరొకరికి పడదని కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే అవన్నీ అబద్దమని ఈ ఇద్దరు యాంకర్లు కొన్ని సార్లు ఫొటోలతోనే వివరణ ఇచ్చారు. కలిసి కట్టుగా ఉన్నట్లు ఎన్ని సార్లు చెప్పినప్పటికీ గాసిప్స్ కి అడ్డు అదుపులేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఒక మంచి మాస్ సాంగ్ తో కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి కలిసి బాలీవుడ్ సాంగ్ కి చిందులేశారు. మంచి గ్లామర్ ఇమేజ్ ఉన్న బామలు వయ్యారంగా స్టెప్పులు వేయడంతో నెటిజన్స్ తెగ లైక్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments